HOME » VIDEOS » Andhra-pradesh

’గాడ్ ఫాదర్’ సక్సెస్ మీట్‌లో చిరంజీవి ఎమోషనల్.. ఇంద్ర, ఠాగూర్‌లను గుర్తు చేస్తూ..

సినిమా07:44 AM October 09, 2022

God Father Success Meet | ఆచార్య తర్వాత చిరంజీవి హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ గాడ్ ఫాదర్. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. లూసీఫర్ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాతో మెగాఫ్యాన్స్ దసరా పండగను మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

Kiran Kumar Thanjavur

Top Stories