హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: భీమవరం బుల్లోడు.. బాడీ బిల్డింగ్‌లో ఆంధ్రా అర్నాల్డ్

ఆంధ్రప్రదేశ్17:41 PM November 13, 2019

ఈ యువకుడి పేరు ఆశిష్. వృత్తి రీత్యా పోస్ట్ ఆఫీస్ లో గ్రూప్-3 ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ప్రవృత్తి మాత్రం బాడీ బిల్డింగ్. ఎంతో ఖర్చు తో కూడిన ఈ బాడీ బిల్డింగ్‌లో ఎన్నో ఉన్నత పతకాలు సాధించారు ఆశిష్. చెన్నైలో జరిగిన జాతీయస్థాయీ పోటీల్లో మిస్టర్ ఇండియాగా గెలిచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. అంతేగాక అంతర్జాతీయ స్థాయి పోటీలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు ఆశిష్.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading