హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : అసెంబ్లీకి గడ్డిమోపులు... ఎవరు తెచ్చారంటే...

ఆంధ్రప్రదేశ్10:02 AM December 10, 2019

ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు... అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఆయనతోపాటూ వెంట వచ్చిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు గడ్డిమోపులు అసెంబ్లీకి తీసుకొచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తున్న చంద్రాబాబు... అందులో భాగంగా ఈ గడ్డిమోపుల ర్యాలీ చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading