హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: మోదీ మెప్పుపొందిన విశాఖ డైవర్లు వీరే..

ఆంధ్రప్రదేశ్22:09 PM November 25, 2019

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ మన్ ‌కీ బాత్‌లో విశాఖపట్నానికిి చెందిన డైవర్స్‌ను అభినందించారు. విశాఖపట్నంలోని సముద్రంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించేందుకు కొందరు డైవర్స్‌ చేసిన కృషిని ప్రశంసించారు. నదులు, ప్రకృతి పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు.

webtech_news18