హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video:లాక్‌డౌన్ ఎఫెక్ట్.. నిర్మానుష్యంగా తెనాలి పట్టణం.. డ్రోన్ కెమెరాలో చిక్కిన..

ఆంధ్రప్రదేశ్18:44 PM April 12, 2020

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తెనాలి పట్టణంలో లాక్‌డౌన్‌ను పోలీసులు పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. పట్టణంలో ఉదయం 10.30 గంటలకే ఇళ్లలో నుంచి ఒక్కరూ కూడా బయటకు రాలేదు. పోలీసులు డ్రోన్ కెమెరా ద్వారా తెనాలి పట్టణంలోని లాక్‌డౌన్ పరిస్థితిని సమీక్షించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading