HOME » VIDEOS » Andhra-pradesh

స్కూల్ బిల్డింగ్ కు అద్దె చెల్లించడం లేదని తాళాలు వేశారు...

ఆంధ్రప్రదేశ్11:21 AM October 16, 2019

గత ఐదు నెలలుగా స్కూల్ బిల్డింగ్కుకు అద్దె చెల్లించడం లేదని బిల్డింగ్ ఓనర్ తాళాలు వేశారు...మరి విద్యార్థుల నుండి లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఈ విధంగా వ్యవహరించడం పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు శ్రీ చైతన్య సిబ్బంది, తాళాలు మిస్ అయ్యానని సమాధానం ఇస్తున్నారు. రోజులాగే తల్లిదండ్రులు, విద్యార్థులను స్కూల్ కు తీసుకువచ్చేసరికి తాళాలు వేసి ఉండడంతో, వెనక్కి తిరిగి వెళ్ళి పోతున్నారు. ఇక కార్పొరేట్ స్థాయి స్కూల్స్ కూడా ఈ విధంగా వ్యవహరించడం పై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

webtech_news18

Top Stories