ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో కూడా రంగ ప్రవేశం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ‘బై నౌ పే లేటర్’ (Buy Now Pay Later) అనే సర్వీస్ ప్రారంభిస్తోంది.