హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: నన్ను తిడితే తెలంగాణకు నీళ్లు రావు..కేసీఆర్‌పై బైరెడ్డి ఫైర్

ఆంధ్రప్రదేశ్20:41 PM December 05, 2018

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీ కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాయలసీమ వాళ్లు నీటి దొంగలన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. బైరెడ్డిని తిట్టినంత మాత్రన ఆర్డీఎస్ రైతులకు నీళ్లు రావని స్పష్టంచేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

webtech_news18