హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు ఆర్థిక ఉగ్రవాదులుగా మారాయి: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్18:37 PM March 07, 2019

కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు ఆర్థిక ఉగ్రవాదులుగా మారాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసులతో నేతలను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని..నాయకత్వాన్ని చంపేస్తున్నారని విమర్శించారు. ఎవరు ప్రశ్నిస్తే వారిపై ఐటీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.

webtech_news18