హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: అనంతపురంలో టీడీపీ మరియు వైసీపీ మధ్య ఘర్షణ...

అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో కొత్తచెరువు మండల కేంద్రంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అనాదికాలంగా ఆనవాయితీగా వస్తున్న ఎడ్ల పందేల పోటీలో రాజకీయ రంగు పులుముకుంది ఇరువర్గాల వారు పార్టీ జెండాలు ఎజెండాలు ఎత్తడంతో ఘర్షణ వాతావరణం మొదలైంది పోలీసులు ప్రవేశం చేసి ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి ఆనవాయితీగా వస్తున్న ఎడ్ల పందాలను సజావుగా నిర్వహించారు

webtech_news18