HOME » VIDEOS » Andhra-pradesh

Video: ప్రశ్నిస్తే టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేసేస్తారా?: సుజనా చౌదరి

ఆంధ్రప్రదేశ్15:40 PM January 03, 2019

రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే.. లోక్‌సభ స్పీకర్ టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేశారని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మండిపడ్డారు. కనీసం ఏ కారణంతో సస్పెండ్ చేశారో కూడా చెప్పలేదన్నారు.

webtech_news18

Top Stories