హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

పూతలపట్టు వైసీపీ అభ్యర్ది బాబుపై టీడీపీ నేతల దాడి..తీవ్రగాయాలు

ఆంధ్రప్రదేశ్18:28 PM April 11, 2019

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ-లోక్‌‌సభ ఎన్నికల వేళా.. రాయలసీమలో రచ్చ జరుగుతోంది. పోలింగ్ సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. కొన్నిచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని కట్టకిందపల్లిలో టీడీపీ రిగ్గింగ్‌ను అడ్డుకున్న వైసీపీ అభ్యర్థి ఎంఎస్ బాబుపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు ..దీంతో తీవ్రగాయాల పాలైన వైసీపీ అభ్యర్ది బాబును, వైసీపీ కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు.

webtech_news18