హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్లపై సాధినేని యామిని కంప్లైంట్...

ఆంధ్రప్రదేశ్02:32 PM IST Jun 10, 2019

ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్లపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ పోలీసులకు కంప్లైంట్ చేశారు. తన పేరు మీద అకౌంట్లు క్రియేట్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతూ అవమానిస్తున్నారని ఆమె తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీకి ఈ కంప్లైంట్ చేశారు. ఈమధ్యకాలంలో ట్రోలింగ్ ఎక్కువైందనీ, యామిని పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి తన ఫోటో, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, ఎన్టీఆర్ ఫొటోలు పెట్టి అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై గతంలో రెండు, మూడుసార్లు ఫిర్యాదు చేసినా అసభ్యకర పోస్టులు ఆగడం లేదని ఆమె తెలిపారు.

Krishna Kumar N