హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్16:24 PM January 18, 2020

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే... తమపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు కూడా జైలుకెళ్తారని ఆయన వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి రావొద్దని పోలీసులు గట్టిగా మొక్కుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పోలీసుల యాక్షన్‌కు మా రియాక్షన్‌ కచ్చితంగా ఉంటుందని జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. కేసులు పెట్టి లోపలేయడం తప్ప... పోలీసులు ఏం చేయలేరని అన్నారు. తాడిపత్రిలో ప్రతి టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

webtech_news18