తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయమే కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చిన ఆయన... సుప్రభాత వాహన సేవలో పాల్గొన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకొని తరించారు.