తెలంగాణలో మరో సూది మంది హత్య (Injection Murder) వెలుగు చూడటం సంచలనం రేకెత్తిస్తోంది. 4 రోజుల క్రితం చింతకాని మండలంలో కలకలం రేపిన హత్యను మరవక ముందే అదే తరహలో జరిగిన మరో మర్డర్ వెలుగు చూడటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.