హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : స్కూల్ బస్సు బోల్తా.. 11 మంది పిల్లలకు గాయాలు

ఆంధ్రప్రదేశ్11:18 AM September 19, 2019

ప్రకాశం జిల్లా దర్శిలో  యస్ వి ఆర్ స్కూల్ బస్సు బోల్తాపడింది.  బస్సులో ప్రయాణిస్తున్న  11 మంది పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో గ్రామస్థులు హుటాహుటిన చిన్నారులను దర్శి ప్రభుత్వ హాస్పటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

webtech_news18