HOME » VIDEOS » Andhra-pradesh

Video: మహిళా ఉద్యోగులను ట్రాప్‌ చేస్తున్న పృథ్వీ.. తెరపైకి మరో దుమారం

ఆంధ్రప్రదేశ్16:07 PM January 12, 2020

ఎస్వీబీసీ చైర్మన్‌గా తన పదవిని అడ్డుపెట్టుకుని పృథ్వీరాజ్ మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారని ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కందారపు మురళి ఆరోపించారు. వారిని పర్మినెంట్ చేయిస్తానని, వేతనాలు పెంచిస్తానని, సౌకర్యాలు కల్పిస్తానని చెప్పిి మహిళా ఉద్యోగులను ట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు.

webtech_news18

Top Stories