టాలీవుడ్ యాక్టర్ మహేష్ బాబు ఈరోజు విజయవాడ వచ్చారు. ఇటీవలే ఆయన నటించిన మహర్షి సినిమా విడుదలైంది తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బెజవాడ దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు.