హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : పోల్ ఎక్కి నిరసన తెలిపిన సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు

ఆంధ్రప్రదేశ్14:49 PM November 06, 2019

గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని జంపని సుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు జీతాలు ఇవ్వట్లేదని పోల్ ఎక్కి నిరసన తెలిపారు. జీతాలు చెల్లించకపోతే కిందకి దూకుతామని బెదిరించారు. జీతాలు లేక తమ జీవితాలు దుర్భరంగా మారాయని.. ప్రభుత్వం తమను పట్టించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

webtech_news18