హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: విద్యార్థుల ఫీజు పోరాటం.. లాగిపడేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్23:09 PM August 22, 2019

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోజరిగిన ధర్నాకు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

webtech_news18