హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: హాస్టల్ సూపరింటెండెంట్ కోసం చేయి కోసుకున్న విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్20:01 PM November 12, 2018

తిరుపతి ప్రభుత్వ అనాధ బాలికల హాస్టల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థినులు హాస్టల్ భవనంపైకి ఎక్కి ఆందోళన చేశారు. హాస్టల్ సూపరింటెండెంట్ నందగోపాల్‌పై తప్పుడు కేసులు పెట్టారని..  ఆ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.  చేయి కోసుకొని నిరసన వ్యక్తం చేశారు. నందగోపాలపై ఆరోపణలు చేసిన అమ్మాయి..లెస్బియన్ అని మండిపడ్డారు. ఆయన తమకు తండ్రిలాంటి వారని చెప్పారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading