HOME » VIDEOS » Andhra-pradesh

Ponniyin Selvan: హైదరాబాద్‌లో పొన్నియన్ సెల్వన్ ప్రి రిలీజ్ ఈవెంట్.. !

సినిమా15:08 PM September 21, 2022

భారీ బడ్జెట్‌తో భారీ తారాగణంతో ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లు మొదలు పెట్టింది.హైదారబాద్‌లో సెప్టెంబర్ 23న గ్రాండ్‌గా ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

webtech_news18

Top Stories