HOME » VIDEOS » Andhra-pradesh

Video: మరోసారి శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత

ఆంధ్రప్రదేశ్10:28 AM October 23, 2019

శ్రీశైలం డ్యాం చరిత్ర సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా డ్యాం గేట్లను 7వ సారి ఎత్తివేశారు. క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో డ్యాంకు భారీ వరద కొనసాగుతోంది.

webtech_news18

Top Stories