హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: శ్రీశైల క్షేత్రంలో హుండీ కానుకల లెక్కింపు

ఆంధ్రప్రదేశ్15:26 PM March 13, 2019

శ్రీశైల ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు మంగళవారం ప్రారంభించారు. రెండో రోజు బుధవారం కూడా హుండీ కానుకల లెక్కింపు కొనసాగిస్తున్నారు. మొదటి రోజున స్వామివారికి దాదాపు రూ.3.33 కోట్ల నగదు లభించింది. ఇంకా విదేశీ కరెన్సీ కూడా హుండీ కానుకల రూపంలో లభించింది. లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading