హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: శ్రీశైలం మల్లన్నకు రూ. 2,54,37,397 హుండీ ఆదాయం

శ్రీశైలం హుండీ ఆదాయ లెక్కింపు పూర్తయ్యింది. గత 27 రోజుల్లో రూ. 2,54,37,397 ఆదాయం వచ్చింది. నగదుతోపాటు 758 అమెరికా డాలర్లు, 120 ఆస్ట్రేలియా డాలర్లు, 30 సౌదీ కరెన్సీ, 10 ఇంగ్లాండ్ కరెన్సీ వచ్చాయి. హుండీ కౌంటింగ్‌లో 400 మంది సిబ్బంది, వలంటీర్లు, శివభక్తులు పాల్గొన్నారు. సీసీ కెమెరాల నిఘా మధ్య కట్టుదిట్టంగా ఈ ప్రక్రియను చేపట్టారు.

webtech_news18