HOME » VIDEOS » Andhra-pradesh

Video: శ్రీశైలానికి జలకళ... 9గేట్లు ఎత్తివేసిన అధికారులు

ఆంధ్రప్రదేశ్10:54 AM August 10, 2019

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. భారీగా వరద ప్రవాహం ఉండటంతో అధికారులు మొత్తం 12 గేట్లకు గానూ 9 గేట్లను ఎత్తి దాదాపు 2,43,171 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. ఒక్కోగేటును 10 మీటర్ల మేర ఎత్తినట్లు అధికారులు తెలిపారు.

webtech_news18

Top Stories