హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: పూల సోయగాలతో కట్టిపడేస్తున్న తిరుమల

ఆంధ్రప్రదేశ్14:23 PM January 01, 2019

తిరుమలలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాకారం, గోపురాలు, ధ్వజస్తంభం, అంతరాలయాలను పూలు, విద్యుద్దీపాలతో టీటీడీ సిబ్బంది అందంగా అలంకరించారు. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ నటుడు బోనీకపూర్‌ కుటుంబసభ్యులతో దర్శించుకున్నారు.

webtech_news18