హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : గంటలో 50 కార్ల తయారీ... అనంతలో తొలి కియా కారు విడుదల

ఆంధ్రప్రదేశ్14:02 PM January 29, 2019

KIA Motors : రూ.13,500 కోట్ల పెట్టుబడి... 11 వేల మందికి ఉపాధి... సంవత్సరానికి 3 లక్షల కార్ల తయారీ... ఇదీ అనంతపురంలో కియా మోటార్స్ ప్రత్యేకత. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత... నవ్యాంధ్రలోని అనంతపురం జిల్లాలో ఏర్పాటైన అతి పెద్ద కంపెనీ దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్. 2016లో పెనుకొండ సమీపంలోని ఎర్రమంచి దగ్గర 1260 ఎకరాల భూములను కేటాయించగా... మేడిన్ ఏపీ బ్రాండ్‌తో ఇవాళ తొలి కారును విడుదల చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, భారత్‌లో కొరియా రాయబారి షిన్‌ బాంకిల్‌ కలిసి ప్రయోగాత్మకంగా ఉత్పత్తి వేడుక నిర్వహించారు. తొలి కారు ఇవాళే తయారై... రిలీజైందిది. ఆగస్టు నుంచీ పెద్ద ఎత్తున కార్ల తయారీ ప్రారంభమవుతుంది.

Krishna Kumar N