గ్రహణం చుట్టూ ఎన్నో నమ్మకాలు అల్లుకుని ఉన్నాయి. గ్రహణం రోజున రాగి పల్లెం లేదా రోకలిలో నీళ్లు పోసి చెక్కతో చేసిన రోకలిని నిటారుగా నిలబెడుతారు. గురువారం సూర్యగ్రహణం రోజున చాలామంది ఇలా రోకలిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినదే ఈ వీడియో. అయితే హేతువాదుల మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. గ్రహణం రోజే కాదు సాధారణ రోజుల్లో కూడా రోకలిని నిటారుగా నిలబెట్టవచ్చునని చెబుతున్నారు.