హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : చంద్రయాన్ 2 దేశానికే గర్వకారణం : ఇస్రో ఛైర్మన్

Chandrayaan-2 : చంద్రయాన్ 2 ప్రయోగం అన్నది ఎంతో క్లిష్టమైనదీ... ప్రయోగం తర్వాత రెండు నెలలపాటూ నిరంతరం కొనసాగే కీలకమైన ప్రాజెక్టు అన్నారు ఇస్రో ఛైర్మన్ శివన్. తిరుమల బాలాజీని దర్శించుకున్న ఆయన... సాప్ట్ ల్యాండింగ్ అనేది ఇండియాకు కీలక అంశం అన్నారు. దీన్ని సక్సెస్ చెయ్యడం ద్వారా... అంతరిక్ష ప్రయోగాల్లో మరింత ముందుకు వెళ్తామన్నారు శివన్.

Krishna Kumar N