HOME » VIDEOS » Andhra-pradesh

Video: శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజసం

ఆంధ్రప్రదేశ్16:32 PM September 15, 2018

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం స్నపన తిరుమంజసం వైభవంగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు స్నపన తిరుమంజనం జరగడం ఆనవాయితీ. ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి అర్చకులు సుగంధ ద్రవ్యాలు, పాలు, పెరుగు, తేనె, వివిద ఫలాల పంచామృతం వంటి పదార్థాలతో అభిషేకం, స్నపన తిరుమంజనాన్ని వేదమంత్రాలతో ఘనంగా నిర్వహించారు.

webtech_news18

Top Stories