HOME » VIDEOS » Andhra-pradesh

Video : జై తెలంగాణ అంటే చెయ్యి ఎత్తని ఏకైక వ్యక్తి చంద్రబాబు : కవిత

ఆంధ్రప్రదేశ్18:33 PM March 29, 2019

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ కంటే... పక్క రాష్ట్రంలోని టీడీపీనే తమకు ప్రత్యర్థి అన్నట్లుగా టీఆర్ఎస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. నిజామాబాద్ నియోజక వర్గంలో ప్రచారం చేస్తున్న సిట్టింగ్ ఎంపీ కవిత... టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. జై తెలంగాణ అంటే చెయ్యి ఎత్తని ఏకైక వ్యక్తి చంద్రబాబు అని సెటైర్ వేశారు.

Krishna Kumar N

Top Stories