IND vs WI : విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ సీనియర్లుగా ఉన్న వీరు నిలకడైన ప్రదర్శన చేయలేకపోతున్నారు. విండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో అద్భుతంగా ఆడిన శ్రేయస్ అయ్యర్.. టి20లకు వచ్చే సరికి చతికిల పడుతున్నాడు.