హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : చిత్తూరులో జల్లికట్టు.. పలువురికి గాయాలు

ఆంధ్రప్రదేశ్14:25 PM December 01, 2019

చిత్తూరు జిల్లా శాంతిపురం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్ట గ్రామంలో అంగరంగవైభవంగా జల్లికట్టు నిర్వహిస్తున్నారు.వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యువకులు బరిలోకి దిగి కోడెగిత్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ క్రమంలో ఎద్దులను నిలవరించడానికి ప్రయత్నించిన కొంతమంది యువకులపై కోడెగిత్తలు ప్రతాపం చూపాయి. దీంతో పలువురికి గాయాలవగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.

webtech_news18