గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా మహిళా జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఇందులో టిడిపి నాయకులు, మహిళలు, విద్యార్థినులు, రైతులు పాల్గొన్నారు.