హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: సంక్రాంతి కత్తుల సమరానికి పందెం కోళ్లు సై

ఆంధ్రప్రదేశ్08:03 PM IST Jan 12, 2019

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పల్లెలన్నీ పండగ శోభతో కళకళలాడుతున్నాయి. ఇక ఏపీలోని చాలా గ్రామాలు కోళ్ల పందేలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోని కోడి పుంజులు సమరానికి సై అంటూ కాళ్లు దువ్వుతున్నాయి. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండగంతా కోళ్ల పందేల్లోనే ఉంటుంది. సుప్రీంకోర్టు నిషేధం విధించినా ఇక్కడ బహిరంగంగానే పందేలు జరుగుతుంటాయి. సాక్షాత్తు ప్రజాప్రతినిధులే పందేల్లో పాల్గొంటారంటే...కాక్ ఫైట్ క్రేజేంటో అర్ధం చేసుకోవచ్చు.

webtech_news18