హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: సంక్రాంతి వేళ చిత్తూరులో జల్లికట్టు జోరు

ఆంధ్రప్రదేశ్18:37 PM January 14, 2020

సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో ఎడ్లబండ్ల పందేలు, కోళ్ల పందేలు జరగడం. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం వీటితో పాటు జల్లికట్టు కూడా జరుగుతుంది. పోట్ల గిత్తలను నిలువరించేందుకు యువత పోటీపడతారు. ఈ క్రమంలో చిత్తూరులోని అనుప్పల్లి, రేకలచేను గ్రామాల్లో జల్లికట్టు వేడుకలు ఘనంగా జరిగాయి.

webtech_news18