TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శాస్త్రోక్తంగా ప్రతిష్ఠాపన చేశారు.