HOME » VIDEOS » Andhra-pradesh

గుంటూరు..నాదెండ్లలో బస్సు ప్రమాదం..ఒకరి మృతి, తొమ్మిది మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్18:33 PM April 28, 2019

గుంటూరు జిల్లా.. నాదెండ్ల మండలంలో  ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా,తొమ్మిది మంది కి గాయాలైయాయి. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని సాతులూరు వద్ద నరసరావుపేట నుండి గుంటూరు వెళుతున్న RTC బస్ బ్రేకులు ఫేయిల్ అయ్యాయి. దీంతో బస్సు రోడ్డు పక్కన చెట్టు క్రింద ఉన్న పది మంది వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా,తొమ్మిది మందికి గాయాలైయాయి. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నరసరావుపేట ఏరియా ఆస్పత్రికితరలించారు.

webtech_news18

Top Stories