ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ శ్రీశైలం శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. శివాజీ స్ఫూర్తి కేంద్రంలో మహా శక్తి యాగంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. రుద్రాభిషేకం, కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు.