కచ్చులూరు వద్ద గోదావరి నది నుంచి రాయల్ వశిష్ట బోటు బయటకొచ్చింది. ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసింది. ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత బోటును పైకి తీసుకొచ్చారు.