కృష్ణా జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. సూరపల్లిలో ప్రైమరీ పాఠశాల పైకప్పు కూలింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.