HOME » VIDEOS » Andhra-pradesh

Video : కృష్ణా జిల్లాలో దొంగల బీభత్సం.. 60 లక్షల చోరీ

ఆంధ్రప్రదేశ్22:24 PM January 14, 2020

కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణ పరిధిలో భారీ చోరీ జరిగింది. టీవీఎస్ షోరూం డీలర్ నివాసంలో 60 లక్షల దొంగలు దోచుకెళ్లారు. ఉదయం షాప్ తెరవటానికి వచ్చిన వ్యక్తి చోరీ జరిగినట్లు గుర్తించి,కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా షాపు యజమాని శబరిమల వెళ్లాడని, ఈ విషయం తెలిసిన వాళ్లే దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.

webtech_news18

Top Stories