విజయవాడ పోలీసులు ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. గతంలో పాపులర్ అయిన ఓ యాడ్‌ను స్ఫూర్తిగా తీసుకుని హిజ్రాలతో వాహనదారులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.