HOME » VIDEOS » Andhra-pradesh

Video : గుంటూరులో విషాదం... స్కూల్ బస్సు, ఆటో ఢీ...

ఆంధ్రప్రదేశ్09:28 AM August 30, 2019

గుంటూరు జిల్లా... మాచవరం మండలం... తురకపాలెం దగ్గర స్కూల్ బస్సు- ట్రాలీ ఆటో ఢీ కొట్టుకున్నాయి. స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు ఎలాంటి గాయాలూ కాలేదు గానీ... ట్రాలీ ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికీ తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అందర్నీ పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Krishna Kumar N

Top Stories