హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : ఆగివున్న లారీని ఢీకొన్న కారు... ముగ్గురు మృతి

Tirupati Accident : చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గురవరాజు రాజు పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక వైపు నుంచీ జైలో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరానికి చెందిన ముగ్గురు చనిపోగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా మార్గంమధ్యలో ఈ ప్రమాదం సంభవించింది. రేణిగుంట అర్బన్ పోలీసులు గాయాలపాలైన ఐదుగురికీ తిరుపతి రుయా ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading