హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : రోడ్డు ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలు తీసిన ఓవర్ స్పీడ్...

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, కాజా హైవేపై విజయవాడ నుంచీ గుంటూరు వెళుతున్న i20 కారు స్పీడ్‌గా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. అతి వేగం వల్ల కారు పల్టీ కొట్టుకుంటా రోడ్డుకి అవతలి వైపు... గుంటూరు నుంచీ విజయవాడ వెళుతున్న స్విఫ్ట్ డిజైర్ కారుపై పడటంతో భారీ ప్రమాదం జరిగింది. స్పాట్ లోనే ఇద్దరు చనిపోగా, గాయాలపాలైన మరో ఇద్దర్ని దగ్గర్లోని NRI ఆస్పత్రిలో చేర్పించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో... అక్కడి నుంచీ గుంటూరు సిటీ ఆసుపత్రికి తరలించారు.

Krishna Kumar N