హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : రైస్ పుల్లింగ్ ముఠా అరెస్టు.. భారీగా నగదు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్20:24 PM November 06, 2019

రైస్ పుల్లింగ్ వ్యవహారంలో ఐదుగురు మోసగాళ్ళను తిరుపతి  పోలీసులు అరెస్టు చేసారు.  రైస్ పుల్లింగ్ మరియు రేడియో ఆక్టివ్ మెటేరియల్స్ అమ్ముతూ ప్రజలను   మోసం  చేస్తున్నారు. ఈ రాకెట్ లో భాగంగా చాలా మంది అమాయకులు మోసపోయినారు. ప్రజలను నమ్మించటానికి కొందరు అనేక రకాల కథనాలు చెప్పుకుంటూ మోసం చేస్తున్నారు. 

webtech_news18