HOME » VIDEOS » Andhra-pradesh

Video: రెచ్చిపోయిన రెవెన్యూ ఉద్యోగి.. సామాన్యుడిపై దాడి

ఆంధ్రప్రదేశ్19:16 PM November 27, 2019

కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగి పవన్ కుమార్ రెచ్చిపోయాడు. కుల ధృవీకరణ పత్రం ఎందుకు ఆలస్యమవుతోందని నిలదీసినందుకు బాబురావు అనే వ్యక్తిపై దాడి చేశాడు. ఆఫీసులో అందరూ చూస్తుండగానే అతడిని విచాక్షణిరహితంగా కొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories